Bhaasillenu Siluvalo

AB Maasilaamani

Chorus

‍భాసిల్లేను ‍సిలువలో
‍పాప క్ష‍మా
‍యేసు ప్రభు నీ ‍దివ్య క్షమా ‍భాసిల్లేను ‍సిలువలో
‍పాప క్ష‍మా

Verse 1

‍కలువరిలో నా ‍పాపము పొంచి
‍సిలువకు నిన్ను ‍యాహుతి చేసి
‍కలుష ‍హరా కరుం‍చితివి‍

Verse 2

‍దోషము చేసినది ‍నేనే కదా
‍మోసముతో బ్రతికిన ‍నేనే కదా
‍మోసితివా ‍నా శాప ‍భారం‍

Verse 3

‍పాపము చేసి ‍గడించితి మరణం
‍శాపమేగా ‍నేనార్జించినది
‍కాపరివై ‍నను ‍బ్రోచితివి‍

Verse 4

‍నీ మరణపు ‍వేదన వృధా కాదు
‍నా మది నీ ‍వేదనలో మునిగెను
‍క్షేమము ‍కలిగెను ‍హృదయములో‍

Verse 5

‍ఎందులకో నాపై ‍ఈ ప్రేమ
‍అందదయ్యా ‍స్వామీ నా మదికి
‍అందులకే ‍భయమొంది‍తిని‍

Verse 6

‍నమ్మిన వారిని ‍కాదన వానియు
‍నెమ్మది నొసగేది ‍నా ప్రభుదవని
‍నమ్మితి ‍నీ ‍పాదంబులను‍

Videos