Aayane Naa Sangeethamu

Andhra Kraisthava Keerthanalu

Chorus

‍ఆయనే నా సంగీతము బలమైన కోటయు‍ను
‍జీవాధిపతియు ‍ఆయనే
‍జీవిత ‍కాలమెల్ల ‍స్తుతిం‍చె‍దము
‍ఆయనే నా సంగీతము

Verse 1

‍స్తుతుల మధ్యలో నివాసం చేసి‍
‍దూతలెల్ల పొగడే ‍దేవుడాయనే
‍వేడుచుండు భక్తుల ‍స్వరము విని
‍దిక్కు లేని ‍పిల్లలకు ‍దేవుడ‍ాయ‍నే

Verse 2

‍ఇద్దరు ముగ్గురు నా నామమున‍
‍ఏకీభవించిన వారి మధ్యలోన‍
‍ఉండెదననిన మన దేవుని‍
‍కరములు తట్టి ‍నిత్యం ‍స్తుతించె‍ద‍ము

Verse 3

‍సృష్టికర్త క్రీస్తు యేసు నామమున‍
‍జీవిత కాలమెల్ల కీర్తించెదము‍
‍రాకడలో ప్రభుతో నిత్యముందుము‍
‍మ్రొక్కెదము ‍స్తుతించెదం ‍పొగడె‍ద‍ము

Videos