Nen Emathramu
Verse
ఇంతవరకు నీవు - నన్ను నడిపించుటకు
నేనేమాత్రము నా జీవితం ఏమాత్రము
ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు
నేనేమాత్రము మేము ఏమాత్రము
Chorus
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచు ఘనకార్యములు
నీ దయ వలెనే
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచు ఘనకార్యములు
నీ దయ వలెనే
Verse 1
ఎన్నుకొంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని
మందను వెంటాడి తిరుగుచుంటినే
సింహాసనం ఎక్కించి మైమరచితివే
Verse 2
నా ఆలోచనలన్ని చిన్నవని
నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని
తాత్కాలిక సహాయము నే అడిగితిని
యుగయుగాల ప్రణాళికలతో నన్ను నింపితివె
Chorus
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచు ఘనకార్యములు
నీ దయ వలెనే
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచు ఘనకార్యములు
నీ దయ వలెనే