Ninu Polina Varevaru

Benny Joshua

Verse

‍నిన్ను పోలిన‍ వారెవరు-‍ మేలు చేయు ‍దేవుడవు
‍నిన్నే నే‍ నమ్మితినిన్‍ మా ‍దేవా

‍నిన్నే నా‍ జీవితమునకు‍ ఆధారము ‍చేసుకుంటిని
‍నీవు లేని‍ జీవితమంతా‍ వ్యర్థము గా పోవున ‍య్య

Chorus

‍ఎల్ష దా-ఆరాధ‍న
‍ఎలో హిమ్-ఆరాధ‍న

‍అడోనాయ్-ఆరాధ‍న
‍యే షువా-ఆరాధ ‍న

Verse 1

‍కృంగి ఉన్న న‍ న్ను చూచి క‍ న్నీటిని తుడిచితి‍వయ్యా
‍కంటిపాప‍ వలె కాచి ‍కరుణతో నడిపితివయ్య‍

Verse 2

‍మరణపు మార్గ‍ మందు న‍ డిచిన వేళ యం‍దు
‍వైద్యునిగా ‍వచ్చి నాకు మ‍రో జన్మ నిచ్చితివ‍య్యా