Junte Thene Kanna
Verse 1
జుంటే తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్నది
పొంగి పోరులు చున్నా ప్రేమ నీది
యేసు నీ నామము
సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది
పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
మంచు కొండల కన్నా చల్లనిది
యేసు నీ నామము
Chorus
యేసు అసాధ్యుడవు నీవు
మరణాన‍్ని జయించిన వీరుడావు
సర్వనీ శ్వాసించే యోధుడావు
నీకు సాటి లేరెవరు
రక్షాకా నీవే మా బలాము
దేవ మా దాగు స్థలము నీవే
నీవే నిజమైన దేవుడావు
ప్రాణమిల్లి మొక్కెదము
Verse 2
ఆకాశాము కన్నా విశాల మైనది
విశ్వాంతతిలో వ్యాపించియున్నది
ఊహలాకన్నని ఉన్నతామైనది
యేసు నీ నామము
లోకాంతతికి రక్షణ మార్గము
జనులాందరిని బ్రతికించు జీవము
సర్వ కాలములో నివాసించు సత్యము
యేసు నీ నామము
Outro
యేసు నీ నామము