Bandhipoya
ప్రారంభం
యేసయ్యా నిన్నే సేవింతును
ఆరాధింతును స్తుతింతును (2x)
కొరస్
బంధీనైపోయా నీలో మునిగి తేలాకా
నావల్ల కాదు యా నిన్ను వదిలి ఉండుట (2x)
యేస అయ్యా యేస అయ్యా యేస అయ్యా యేస అయ్యా (2x)
పద్యం 1
నను వదలని నీ ప్రేమను
యెడబాయని నీ కరుణను
వెన్నంటి ఉండే కృపలను
వర్ణించగలనా (2x)
పద్యం 2
నింపావు నీ అగ్ని తో
నింపావు నీ శక్తి తో
నింపావు జీవ జలముతో
నిన్నే మహిమపరచును (2x)
బ్రిడ్జ్
నీలో మునిగి తేలాకా
నీ విడుదలనే పొందా
నీలో మునిగి తేల