Naa Jeevam Naa Sarvam
Chorus
నా జీవం, నా సర్వం నీవే దేవా
నా కొరకే, బలియైన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా
Verse
తప్పిపోయిన నన్ను
వేదకి రక్షించి
మంచి కాపరివై, నాకై ప్రాణమించితివి
ఏ మివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నీ కర్పింతున
Outro
నీవే నీవే నీవే దేవా