Anni Naamamula Kanna Pai Namamu

M. Jyothi Raju

Chorus

‍అన్ని నామముల కన్న పై ‍నామము - ‍యేసుని నామము
‍ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది - ‍క్రీస్తేసు నామము

‍యేసు నామము - ‍జయం జయము
‍సాతాను శక్తులు - ‍లయం లయము (2)
‍హల్లెలూయా హోసన్నా - ‍హల్లెలూయా
‍హల్లెలూయా - ‍ఆమేన్ (2)

Verse 1

‍పాపములనుండి విడిపించును - ‍యేసుని నామము (2)
‍నిత్య నరకాగ్ని లొనుంచి రక్షించును - ‍క్రీస్తేసు నామము (2)
||యేసు||

Verse 2

‍సాతాను పై అధికారం ఇచును - ‍శక్తి గల యేసు నామము (2)
‍శత్రు సమూహము పై జయం ఇచును జయ శీలుడైన ‍యేసు నామము (2)
||యేసు||

Verse 3

‍రోగములనుండి విడిపించును - ‍యేసుని నామము (2)
‍సమస్త బాధలను తొలగించును - ‍శక్తిగల యేసు నామము (2)
||యేసు||

Videos