Yudhdhamu Yehovaade

M Vinod Kumar

Chorus

‍యుద్ధము ‍యెహోవాదే
‍యుద్ధము యె‍హోవా‍దే

Verse 1

‍రాజులు మనకెవ్వరూ లేరు
‍సురులు మనకెవ్‍వరూ ‍లేరు
‍సైన్యములకు అధి‍పతి అయిన
‍యెహోవా ‍మన ఆన్‍ద

Verse 2

‍వ్యాధులు మనలను పడద్రోసినా
‍బాధలు మనలను కృంగ‍దీసినా
‍విశ్వాసమునకు కా‍ర్త అయిన
‍యేసయ్య ‍మన ఆన్‍ద

Verse 3

‍ఎరికో గోడలు ముందున్నా
‍ఎర్ర సముద్రము ఎదురు‍యినా
‍అద్భుత దేవుడు మా‍నకుండ
‍భయమెలా ‍మన కిన్‍క

Verse 4

‍అపవాది అయిన సాతాను
‍గర్జించు సింహంవలె వచ్‍చినా
‍యూద గోత్రపు సి‍ంహమైన
‍యేసయ్య ‍మన ఆన్‍ద

Videos