Keerthi Hallelujah

Rajesh Tatapudi

Verse 1

‍కీర్తి హల్లే‍లుయా ‍గానం
‍యేసు నామం ‍మధురమిది

‍నిత్యం ‍స్తోత్రము ‍ఈ ఘనునికే

‍కీర్తి హల్లే‍లుయా ‍గానం
‍యేసు నామం ‍మధురమిది

‍నిత్యం ‍స్తోత్రము ‍ఈ ఘనునికే

Chorus

‍స్తుతి ‍స్తుతి ‍శ్రీ యేసునామం
‍స్తుతి ‍స్తుతి ‍సజీవ నామం

‍స్తుతి ‍స్తుతి ‍ఉజ్జీవ నామం
‍ఈ ఘనము ‍శ్రీ యేసుకే

Verse 2

‍ప్రయాసే ‍లేదుగ ‍యేసే తోడుగ
‍మాతో నడువగ ‍భయమే లేదుగ

‍ప్రయాసే ‍లేదుగ ‍యేసే తోడుగ
‍మాతో నడువగ ‍భయమే లేదుగ

Chorus

‍స్తుతి ‍స్తుతి ‍శ్రీ యేసునామం
‍స్తుతి ‍స్తుతి ‍సజీవ నామం

‍స్తుతి ‍స్తుతి ‍ఉజ్జీవ నామం
‍ఈ ఘనము ‍శ్రీ యేసుకే

Verse 3

‍క్రీస్తుని ‍వేదగ ‍మార్గం తానేగ
‍సత్యం రూఢిగ ‍జీవం నీయగ

‍క్రీస్తుని ‍వేదగ ‍మార్గం తానేగ
‍సత్యం రూఢిగ ‍జీవం నీయగ

Chorus

‍స్తుతి ‍స్తుతి ‍శ్రీ యేసునామం
‍స్తుతి ‍స్తుతి ‍సజీవ నామం

‍స్తుతి ‍స్తుతి ‍ఉజ్జీవ నామం
‍ఈ ఘనము ‍శ్రీ యేసుకే

Outro

‍ఈ ఘనము ‍శ్రీ యేసుకే