Mahimaku Pathruda

Sam Alex Pasula

చరణం 1

‍మహిమకు ‍పాత్రుడా
ఘనతకు ‍అర్హుడా
మా ‍చేతులెత్తి మేము
నిన్నా‍రాధింతుము

కొరస్

‍మహోన్నతుడా
అద్భుతాలు చేయువా‍డా
నీవంటి వారు ‍ఎవరు‍ -
నీవంటి వారు లే‍రు

చరణం 2

‍స్తుతులకు ‍పాత్రుడా
స్తుతి ‍చెల్లించెదం
నీ ‍నామమెంత గొప్పది
మేమా‍రాధింతుము

చరణం 3

‍అద్వితీయ ‍దేవుడా
ఆది ‍సంభూతుడా
మా ‍కరములను జోడించి
మేము ‍మహిమ పరచెదం

Videos