Sthuthinchi Aradhinthunu

Sam Pachigalla

Chorus

‍స్తుతించి ఆరాధింతును‍
‍సర్వోన్నతుడా‍
‍స్తోత్రించి ఘనపరతుము‍
‍మహోన్నతుడా‍

Pre-Chorus

‍యేస‍ య్యా‍ మా యేస‍ య్యా
‍నీవే‍ గా అర్హుడ‍ వు…

Chorus 2

‍స్తుతియించె‍ దము
‍స్తోత్రించెద‍ ము
‍పూజించె‍ దము
‍ఘనపరచె‍ దము

Verse 1

‍నా దేహం నీ ఆలయమై
‍నా సర్వం నీకంకితమై
‍నా జీవితమంత‍ నీకై నేను పాడి
‍నా సర్వమునర్‍ పింతును

Verse 2

‍ప్రతి క్షణము నీ సముఖములో
‍అనుదినము నీ అడుగులలో
‍నా జీవితమంత‍ నీకై నేను పాడి
‍నా సర్వమునర్‍ పింతును