Naa Balamantha Neevenaya

Sammy Thangaiah

Verse 1

‍అలలు లేచినను –‍ తుఫాను ఎగసినను
‍కాపాడే‍ దేవుడవయ్యా‍
నీవు‍ ఎన్నడూ‍ మారవయ్యా‍

Chorus

‍నా బలమంతా నీవేనయ్యా‍
‍నా బలమంతా నీవేనయ్యా‍

Verse 2

‍సోలిన వేళల్లో –‍ బలం లేనప్పుడు
‍(నన్ను) ఆదరించి‍ నడిపావయ్యా‍
యెహోవా‍ సబాయోత్‍ నీవే‍

Bridge

‍జీవం‍ నీవేనయ్యా
‍స్నేహం‍ నీవేనయ్యా
‍ప్రియుడవు‍ నీవేనయ్యా
‍సర్వస్వం‍ నీవేనయ్యా‍

Videos