Nammadhaginavaadu

Sis. Glory Rani

Intro

భూమ్యా కాశములకు ప్రభువా యుగయుగములకు దేవుడవు
తరతరములకు నీవే మా దేవుడవు
ఎంతైనా నమ్మదగిన వాడవు
ఏ స్థితిలో ఉన్న మమ్ము వీడు వావు
ఎప్పటికీ మేము నీ వారము
ఏర్పరచబడిన సేవకులం

Verse 1

తల్లి గర్భమున ఏర్పరచుకొంటివి
నీ కొరకు నన్ను ప్రత్యేకతివి
ఆపదలెన్నో ఆవరించిన
కష్టముల్లెన్నో కలచివేసిన
పిలిచిన నీవే పిలుపులో నిలిపితివి

Verse 2

అర్హత లేని నన్ను నీవు చూచితివి
విలువైన పాత్రగా మలచుకొంటివి
నీ స్వ శ్యాము నన్ను ఏంచి
మహిమ ఐశ్వర్యముతో అలంకరించి
నిన్ను స్తుతించే అర్హత ఇచ్చితివి

Verse 3

ఊహకు మించిన కార్యము లే నో
నా కొరకు నీవు చేసిన దేవా
ఎంతో ఉన్నతం నీ తలంపులు
గంభీరములు నీ ఘన కార్యములు
కృతజ్ఞతతో జీవించెదను

Outro

శక్తికి మించిన కార్యములను
చేయుటకు నాకు బలము నిచ్చితివి పరిశుద్ధాత్మతో నన్ను నింపి
అభిషేకించి కృపలో నిలిపిన
నా ప్రభువా నీ మహిమ కై బ్రతికేదా

ఎంతైనా నమ్మదగిన వాడవు ఏ స్థితిలో ఉన్న మమ్ము
విడువవు ఎప్పటికీ మేము నీ వారము ఏర్పరచబడిన సేవకులం
భూమి ఆకాశములకు ప్రభువా యుగయుగమునకు దేవుడవు
తరతరములకు నీవే నా దేవుడవు