Geetham Geetham

Sounds of Zion

Chorus

‍గీతం గీతం జయ జయ గీతం
‍చేయి తట్టి పాడేదా‍ము
‍యేసు రాజు లేచెను ‍హల్లెలూయా
‍జయ మార్భట్‍ఇంచేదా‍ము

పల్లవి

‍చూడు సమాధిని మూసిన రాయి
‍దొరలింపబడే‍ను
‍అందు వేసిన ముద్ర ‍కావాలి నిల్చెను
‍దైవ సు‍తుని ‍ముందు

చరణం 1

‍వలడు వలడు ఎడువవలడు
‍వెలుడి గలిలా‍యకు
‍తను చెప్పిన విధమున ‍తిరిగి లేచెను
‍పరుగిడి ‍ప్రకటించు‍ది

చరణం 2

‍అన్న కయప వరాల సభయు
‍ఆదరుచు పరుగు‍దిరి
‍ఇంక దూత గణముల ‍ధ్వనిని వినుచు
‍వణకుచు ‍భయపడిది‍రి

చరణం 3

‍గుమ్మములు తెరచి చక్కగా నడువుడి
‍జయ వీరుడు రా‍గా
‍మీ మేలతల వాద్యముల ‍బూర ‍లేచి ‍ధ్వనించు‍ది

Videos