Sundaruda

Sounds of Zion

Intro

‍సుందరుడా‍ అతిశయుడా
‍మహోన్నతుడా‍ నా ప్రియుడా
‍సుందరుడా‍ అతిశయుడా
‍మహోన్నతుడా‍ నా ప్రియుడా

Verse 1

‍పదివేలలో నీవు‍ అతిసుందరుడవు
‍నా ప్రాణప్రియుడవు‍ నీవే
‍షారోను పుష్పమా‍ లోయలోని పద్మమా
‍నిను నేను‍ కనుగొంటినే
‍పదివేలలో నీవు‍ అతిసుందరుడవు
‍నా ప్రాణప్రియుడవు‍ నీవే
‍షారోను పుష్పమా‍ లోయలోని పద్మమా
‍నిను నేను‍ కనుగొంటినే

Chorus

‍సుందరుడా‍ అతిశయుడా
‍మహోన్నతుడా‍ నా ప్రియుడా
‍సుందరుడా‍ అతిశయుడా
‍మహోన్నతుడా‍ నా ప్రియుడా

Verse 2

‍నిను చూడాలని‍ నీ ప్రేమలో ఉండాలని
‍నేనాశించుచున్నాను‍
‍నిను చూడాలని‍ నీ ప్రేమలో ఉండాలని
‍నేనాశించుచున్నాను‍
‍నిను చూడాలని‍ నీ ప్రేమలో ఉండాలని
‍నేనాశించుచున్నాను‍
‍నిను చూడాలని‍ నీ ప్రేమలో ఉండాలని
‍నేనాశించుచున్నాను‍

Bridge

‍యేసయ్యా నా యేసయ్యా‍
‍నీ వంటి వారెవ్వరు‍
‍యేసయ్యా నా యేసయ్యా‍
‍నీలాగ లేరెవ్వరు‍
‍యేసయ్యా నా యేసయ్యా‍
‍నీ వంటి వారెవ్వరు‍
‍యేసయ్యా నా యేసయ్యా‍
‍నీలాగ లేరెవ్వరు‍

Chorus

‍సుందరుడా‍ అతిశయుడా
‍మహోన్నతుడా‍ నా ప్రియుడా
‍సుందరుడా‍ అతిశయుడా
‍మహోన్నతుడా‍ నా ప్రియుడా

Videos