Enduko Nanninthaga Neevu

Thumati Moses

Chorus

‍ఎందుకో నన్న‍ింతగా ‍నీవు
ప్రేమ‍ించితివో ‍దేవా
‍అందుకో నా ‍దీన స్తుతి పాత్‍ర
హల్లే‍ లూయా యేసయ‍యా

Verse 1

‍నా పాపము ‍బాప నర ‍రూపివైనా‍వు
‍నా శాపము ‍మాప నలిం‍గి వ్రేలాడితి‍వి
‍నాకు చాలిన ‍దేవుడవు ‍నీవే
నా‍ స్థానములో ‍నీవే

Verse 2

‍నీ రూపము ‍నాలో నిర్మి‍ంచియున్నా‍వు
‍నీ పోలిక‍లోనే నివసి‍ంచుమన్నా‍వు
‍నీవు నన్ను ‍ఎన్నుకొంటివి‍
నీ‍ కోరక నీ కృప‍లో

Verse 3

‍నా శ్రమలు ‍సహించి నా ‍ఆశ్రయమై‍నావు
‍నా వ్యాధులు ‍భరించి నన్నా‍దుకొ‍న్నావు
‍నన్ను నాలో ‍చూచుకు‍న్నావు
నను‍ దాచియున్నా‍వు

Verse 4

‍నీ సన్నిధి ‍నాలో నా ‍సర్వము నీ‍లో
‍నీ సంపద ‍నాలో నా ‍సర్వస్వము నీ‍లో
‍నీవు నేను ‍ఏకమగు‍వరకు
నను‍ విడువనంటివే‍

Verse 5

‍నా మనవులు ‍ముందే నీ ‍మనసులో నే‍రవేరే
‍నా మనుగడ ‍ముందే నీ ‍గ్రంథములొనున్‍దే
‍ఏమి అద్భుత ‍ప్రేమ సంకల్ప‍ం
నేనే‍మి చెల్లింతున్‍

Videos