Yese Naa Parihari

Chorus

‍యేసే నా పరిహారి -‍ ప్రియ‍ యేసే నా పరిహారి‍
‍నా జీవిత కాలమెల్ల -‍ ప్రియ‍ ప్రభువే నా పరిహారి‍
‍నా జీవిత కాలమెల్ల -‍ ప్రియ‍ ప్రభువే నా పరిహారి‍

Verse 1

‍ఎన్ని కష్టాలు కలిగినను -‍ నన్ను కృంగించే బాధలెన్నో‍
‍ఎన్ని కష్టాలు కలిగినను -‍ నన్ను కృంగించే బాధలెన్నో‍
‍ఎన్ని నష్టాలు శోభిల్లినా -‍ ప్రియ ప్రభువే నా పరిహారి‍
‍ఎన్ని నష్టాలు శోభిల్లినా -‍ ప్రియ‍ ప్రభువే నా పరిహారి‍

Verse 2

‍నన్ను సాతాను వెంబడించినా -‍ నన్ను శత్రువు ఎదిరించినా‍
‍నన్ను సాతాను వెంబడించినా -‍ నన్ను శత్రువు ఎదిరించినా‍
‍పలునిందలు నను చుట్టినా -‍ ప్రియ ప్రభువే నా పరిహారి‍
‍పలునిందలు నను చుట్టినా -‍ ప్రియ‍ ప్రభువే నా పరిహారి‍

Verse 3

‍మణి మణ్యాలు లేకున్నా -‍ మనో వేదనాలు వేధించినా‍
‍మణి మణ్యాలు లేకున్నా -‍ మనో వేదనాలు వేధించినా‍
‍నరులెల్లరు నను విడచినా -‍ ప్రియ ప్రభువే నా పరిహారి‍
‍నరులెల్లరు నను విడచినా -‍ ప్రియ‍ ప్రభువే నా పరిహారి‍

Verse 4

‍బహు వ్యాధులు నను శోకినా -‍ నాకు శాంతి కరువైన‍
‍బహు వ్యాధులు నను శోకినా -‍ నాకు శాంతి కరువైన‍
‍నన్ను శోధకుడు శోధించినా -‍ ప్రియ ప్రభువే నా పరిహారి‍
‍నన్ను శోధకుడు శోధించినా -‍ ప్రియ‍ ప్రభువే నా పరిహారి‍

Verse 5

‍దేవా నీవే నా ఆధారం -‍ నీ ప్రేమకు సాటెవ్వరు‍
‍దేవా నీవే నా ఆధారం -‍ నీ ప్రేమకు సాటెవ్వరు‍
‍నా జీవిత కాలమంతా -‍ నిన్ను పాడి స్తుతించెదను‍
‍నా జీవిత కాలమంతా -‍ నిన్ను పాడి స్తుతించెదను‍