Yesu Raajugaa Vachchuchunnaadu
Chorus
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటాడు
రవికోటి తేజదు రమ్యమైన దేవుడు
రారాజుగా వచ్చుచున్నాడు
Verse 1
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు
లోకమంతా శ్రమకాలం
విడువబడుతా బహుఘోరం
Verse 2
ఎదెండు పరిశుద్ధులకు విందవబోతుంది
ఎదెండు లోకం మీదికి శ్రమ రాబోతుంది
ఈ సువార్త మోయబడున్
వాక్యమే కరువగును బహుఘోరం
Verse 3
వెయ్యెండ్లు ఇలపై యేసు రాజ్యమెలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయనేలును
నీతి శాంతి వర్ధిల్లును
న్యాయమే కనబడును బహుఘోరం
Verse 4
ఈ లోక దేవతలన్ని ఆయన ముందురా
సాగిలపడి నమస్కరించి గదగదలడును
వంగని మోకాలన్ని
యేసయ్య యెదుట వంగిపోవును
Verse 5
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా
కనిపెట్టి ప్రార్థనచేసి సిద్ధముగానూండు
రేప పాతుంన మారాలి
యేసయ్య చెంటకు చేరాలి